Sneha TV
క్రీడలు

ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జడ్పీ చైర్మన్

*మధిర లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జడ్పీ చైర్మన్*

ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జడ్పీ చైర్మన్
X

ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మధిర నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న జడ్పీ చైర్మన్ బ్యాటింగ్, అన్న ఫౌండేషన్ చైర్మన్ మేళం శ్రీనివాస్ యాదవ్ బౌలింగ్ తో .క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ఆడడం వలన వ్యాయామం చేసినట్లు ఉంటుందని , దానివలన ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ టీం ని పరిచయం చేసుకొని అభినందించారు. ఈ కార్యక్రమంలో మధిర మండల రిపోర్టర్లు పాల్గొన్నారు.*

Next Story
Share it