Sneha TV

క్రికెట్ టోర్నమెంట్ లో గెలిచిన వారికి బహుమతులు అందజేయత

ఫ్రెండ్స్ యూత్ మధిర వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో ప్రెస్ క్లబ్ మరియు జింకలపాలెం టీం కు బహుమతులు అందజేసిన జిల్లా నాయకులు మొండితోకసుధాకర్ రావు

క్రికెట్ టోర్నమెంట్ లో గెలిచిన వారికి బహుమతులు అందజేయత
X

ఫ్రెండ్స్ యూత్ మధిర వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో ప్రెస్ క్లబ్ మరియు జింకలపాలెం టీం కు బహుమతులు అందజేసిన Trs జిల్లా నాయకులు :: మొండితోకసుధాకర్ రావు*

మధిర ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో ఈరోజు తలపడనున్న *ప్రెస్ క్లబ్ టీం* వర్సెస్ జింకల పాడు టీం సభ్యులను ముందుగా పరిచయం చేసుకుని వారికి ప్రోత్సహించడానికి

*మొండితోక సుధాకర్ గారు విచ్చేసి టీం సభ్యులను ఉత్సాహపరిచే విధంగా బహుమతులు అందజేశారు

*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఆహ్లాదాన్ని కలిగిస్తాయని క్రీడలను ప్రోత్సహినచవలసిన అవసరం ఉందని అన్నారు .టోర్నమెంట్ నిర్వహించిన ఫ్రెండ్స్ యూత్ కు అభినందనలు తెలియజేసారు

Next Story
Share it