Sneha TV
రాజకీయం

మదిర పట్టణం అంబారు పేట ట్యాంక్బండ్ పై కలయిక వాకర్స్ మరియు స్విమ్మర్స్

Today Madhira town Walkers and Swimmers on Ambarupeta Tankband The MLC candidate Dr. Palla Rajeshwar Reddy

మదిర పట్టణం అంబారు పేట ట్యాంక్బండ్ పై కలయిక వాకర్స్ మరియు స్విమ్మర్స్
X

Prajapalana మధిర ఈరోజు మదిర పట్టణం అంబారు పేట ట్యాంక్బండ్ పై కలయిక వాకర్స్ మరియు స్విమ్మర్స్ ను కలిసి జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగాTank band వారిని కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించ వలసిందిగా అభ్యర్థించిన ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు*

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాత మధు, టిఆర్ఎస్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి , సుశీల విద్యాసంస్థల అధినేత కరివేద వెంకటేశ్వరరావు, భరత్ విద్యాసంస్థల అధినేత వెంకట్ రెడ్డి,విద్యాసంస్థల అధినేత భువనగిరి నారాయణరావు,మండల పార్టీ అధ్యక్షులు రావు శ్రీనివాస రావు, పట్టణ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు, మున్సిపల్ ఫ్లోర్లీడర్ యెన్నంసెట్టి అప్పారావు, కనుమూరి వెంకటేశ్వరరావు, కరివేద సుధాకర్, కటికల సీతారామిరెడ్డి, పల్లపోతు ప్రసాద్, కొటారి రాఘవరావు, గద్దల నాని తదితర పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.

Next Story
Share it