Sneha TV
జాతీయ

వేరుశనగ, మిరప తోటలను సందర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

ప్రజా పాలన న్యూస్*వేరుశనగ, మిరప తోటలను సందర్శించిన k.V.k వ్యవసాయ శాస్త్రవేత్తలు*

వేరుశనగ, మిరప తోటలను సందర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు
X

*మధిర మండల పరిధిలోని రొంపి మల్ల గ్రామ పరిధిలోని వేరుశనగ, మిరప తోటలను సందర్శించిన శాస్త్రవేత్తలు, డాక్టర్ హేమంత్ కుమార్ ,డాక్టర్ రవి కుమార్.*

*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేరుశెనగ వచ్చే తిక్క ఆకు తెగులు మరియు ఆకు ముడత పురుగు , మిరప తోట కు వచ్చే కాయ కుళ్ళు వంటి వివిధ రకాల తెగులు గురించి వాటి నివారణ చర్యలు గురించి వివరించారు*

*ఈ కార్యక్రమంలో మధిర ఏ డి ఏ కొంగర. వెంకటేశ్వరరావు, ఏవో డీఎంకే. శ్రీనివాసరావు, ఏ ఈ ఓ వంశీకృష్ణ, మరియు రొంపి మల్ల గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు*

Next Story
Share it