Sneha TV
జాతీయ

ఎల్లమ్మ పోచమ్మ గుడి నిర్మాణానికి ఆదిభట్ల కౌన్సిలర్ నారాణి మౌనిక సుధాకర్ గౌడ్ లక్ష 116 లు అందజేశారు

ఎల్లమ్మ పోచమ్మ గుడి నిర్మాణానికి ఆదిభట్ల కౌన్సిలర్ నారాణి మౌనిక సుధాకర్ గౌడ్ లక్ష 116 లు అందజేశారు
X

ఇబ్రహీంపట్నం మార్చి 21 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ పరిధిలో మంగళపల్లి పటేల్ గూడ లో గుడి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాత వి ఆర్ ఐ ఫౌండర్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, టిపిసిసి కార్యదర్శి కొత్త కుర్మా శివ కుమార్, బిజెపి సీనియర్ నాయకులు స్థానిక కౌన్సిలర్ పొట్టి రాములు, నారాణి మౌనిక సుధాకర్ గౌడ్, అనురాధ దర్శన్, పొట్టి శ్రీకాంత్, పొట్టి శ్రీనివాస్, దేవాలయ నిర్మాణం కమిటి అధ్యక్షులు భవాని దేవదాస్, ప్రధాన కార్యదర్శి చూచిగారి శ్రీనివాస్, తులసి గారి నరసింహ, భవాని సర్వేష్, కాలే చంద్రయ్య, తులసి గారి శ్రీనివాస్, తులసి గారికి అశోక్, స్థానిక ప్రజలు పొట్టి రాములు గుడికి స్టీల్ నారాణి మౌనిక సుధాకర్ గౌడ్ లక్ష రూపాయలు విరాళం అందజేశారు కమల యాదగిరి రెండు లక్షల రూపాయల జెడ్ పి టి సి భూపతి గళ్ళ మైపాల్ గుడికి సిమెంటు అందజేస్తారని తెలిపారు.

Next Story
Share it