Home > ఆలంపురం జోగులమ్మ, నవబ్రహ్మ ఆలయాలు
ఆలంపురం జోగులమ్మ, నవబ్రహ్మ ఆలయాలు
X
జోగులాంబ విశిష్టత: మన ఇంటిలో బల్లి కనిపించడం అశుభమని ప్రతీతి. తర్వాత తేలు,ఆ తర్వాత గబ్బిలాలు ఇంటికి చెడు కల్పిస్తాయని, జోగులాంబ వాటి నుండి మనకు విరుగుడు కల్పిస్తుందను చెబుతారు. జోగులాంబ విగ్రహం తన కొప్పులో బల్లిని, తేలును, గబ్బిలాన్ని, మానవ పుర్రెను ఉంచుకొన్నట్లు అవగతమవుతున్నది. ఇంటికి ఎదురయ్యే కీడును జోగులాంబ తొలగిస్తుందని,. అన్ని వాస్తుదోషాలు నివారణ అవుతాయని చెబుతారు.
పూజలు: ఆలయాలలో ఉదయం, సాయింత్రం నిత్యపూజలు కరుగుతాయి. దసరా, మహా శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ ప్రత్యేకపూజలు వైభవంగా జరుగుతాయి.
Next Story