Top
Sneha TV

రూ. 267 కోట్ల కలెక్షన్లు వచ్చాయి...

X

ముంబై: బాలీవుడ్ సినిమా రేయీస్కు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు వస్తున్నాయి. బాలీవుడ్‌ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 267 కోట్ల రూపాయలు వచ్చాయి. జనవరి 25న విడుదలైన ఈ సినిమా 17 రోజుల్లో ఇంత మొత్తాన్ని వసూలు చేసింది.

దేశీయ మార్కెట్తో పాటు ఓవర్సీస్లోనూ బాగానే కలెక్షన్లు వస్తున్నాయి. రాహుల్ దొలాకియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుక్తో పాటు పాకిస్థాన్ నటులు మహీరా ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించారు. సన్నీ లియోన్ ఓ ఐటమ్ సాంగ్‌లో నర్తించింది.

Next Story
Share it