Top
Sneha TV

ఫిల్మ్‌ ఇండస్ట్రీలో చాలామందితో లింకులు: డీసీపీ

X

హైదరాబాద్‌ : పాత నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్‌ అయిన శ్రీనివాసరావు సినీనటి జీవిత సోదరుడు కాడని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ లింబారెడ్డి తెలిపారు. అయితే ఫిల్మ్‌ ఇండ్రస్టీలో చాలామందితో అతడికి లింకులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. డీసీపీ లింబారెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ.. శ్రీనివాసరావు చెన్నైలోని జాయ్‌ స్టోర్ట్‌లో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పురుషోత్తం, శ్రీనివాసరావు అనే ఇద్దరిని అరెస్ట్‌ చేసి,...

Next Story
Share it