Top
Sneha TV

ఆ సినిమా తర్వాత రజనీ బిగ్‌ అనౌన్స్‌మెంట్‌!

X

చెన్నై: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తానంటూ ఊరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన రాజకీయ ఆగమనం ఖాయమని, అందులో భాగంగానే రైతులతోపాటు అన్ని వర్గాల నేతలతో వరుసగా భేటీలు నిర్వహిస్తూ.. రంగం సిద్ధం చేసుకుంటున్నారని వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తన రాజకీయ ప్రవేశంపై ఇన్నాళ్లు మౌనం వహించిన రజనీ ఇప్పుడు ఉత్కంఠ పెంచే రీతిలో ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తానంటూ పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. తాజగా ఆయన రాజకీయ ప్రవేశంపై...

Next Story
Share it