Top
Sneha TV

బాలీవుడ్ లో మరో విషాధం..

బాలీవుడ్ లో మరో విషాధం..
X

బాలీవుడ్ లో మరో విషాధం చోటు చేసుకుంది. ఇటీవల యువహీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ ఆత్మహత్య విషాధం మరువకముందే మరో విషాధం చోటుచేసుకుంది. ప్రముఖ మోడల్, నటి, గాయని దివ్య చోక్సీ(29) కన్నుముశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌ తో పోరాడుతున్న ఆమె ఆదివారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని దివ్య సమీప బంధువు అయిన సౌమ్యా అమిష్‌ వర్మ తీవ్రంగా సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

Next Story
Share it