Top
Sneha TV

' రాక్షసుడు ' ప్రీలుక్ పోస్టర్

X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా సినిమా ' రాక్షసుడు ' ప్రీ-లుక్ పోస్టర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. తమిళ ' రాచ్చసన్ ' కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్..బెల్లంకొండకు జోడీగా నటిస్తోంది. ఈ చిత్రం పోస్టర్‌ను శనివారం ఉదయం విaడుదల చేయనుండగా..ప్రీలుక్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫిల్మ్ సైకాలజికల్ థ్రిల్లర్ అని మేకర్స్ అంటున్నారు. ఏ స్టూడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేయాలన్నది వారి ప్లాన్.

Next Story
Share it