Top
Sneha TV

గౌడలను ప్రభుత్వం ఆదుకోవాలి...

గౌడలను ప్రభుత్వం ఆదుకోవాలి...
X

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు గ్రామంలో గౌడ కుల వృత్తినే నమ్ముకొని జీవితం మొత్తం ప్రజలకే దారాదత్తం చేస్తున్నాం.. ఎలాంటి గుర్తింపు ఇవ్వడం లేదు అంటూ గౌడన్న లు వాపోతూ ప్రభుత్వం చేపట్టే చర్యలు మా వద్దకు వచ్చే సరికి ఆగిపోతున్నాయి అని ఇప్పటివరకు ప్రభుత్వం ఇస్తానన్న యంత్రాలు ఏవి, అడవుల్లో చెట్లు నాటి ఇస్తామన్నారు అది కూడా లేదు చెట్టు పై నుండి పడ్డ వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం అన్నారు.

. అది కూడాసరిగా అమలులోకి ఇంకా రాలేదు సరిగ్గా చెట్ల వద్దకు వెళ్లడానికి ప్రభుత్వం వాహనాలను ఇస్తానన్నది అది కూడా ఇంతవరకు ఆచరణలో లేదు మా తాత ముత్తాతల నుండి మా జీవితమంతా కల్లు గీయడానికి సరిపోతుంది. ఉండి, లేని జీవితాలుగా బతకాల్సి వస్తోంది, కాబట్టి కల్లు ఆరుమాసాలు వస్తోంది. కల్లు వచ్చినన్ని దినాలు కల్లు ఇస్తాము. మిగతా ఆరు నెలలు వృధాగా ఉండాల్సి వస్తుంది,

మిగతా రోజుల్లో మాకు ఆర్థికంగా ప్రభుత్వం గుర్తించి మాకు ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాం, 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మా సమస్యను అర్థం చేసుకొని ప్రభుత్వం గౌడ్ అన్నలకు అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము, బూయ సుధాకర్ గౌడ్ కిష్టయ్య గౌడ్, కొల్లగొని రాములు గౌడ్ మైసయ్య గౌడ్ అర్చన శ్రీనివాస్ తదితరులు

Next Story
Share it