Top
Sneha TV

దళితులపై అగ్రకుల కండకావరం

దళితులపై అగ్రకుల కండకావరం
X

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రాష్ట్రంలో ఎస్సి, ఎస్టీ, మైనారిటీలను అన్ని విధాలా అభివృద్ది చేస్తుంటే .. ముఖ్యమంత్రి ఆలోచనలకు తూట్ల పొడిచే విధంగా కొంత మంది ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు. ఎస్సీలపై అనుచితంగా దాడులకు పాల్పడి, వారిని సామాజిక బహిష్కరకు పాల్పడుతున్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం గోసాం గ్రామంలో చోటు చేసుకుంది.

ఈ గ్రామానికి చెందిన అధికారపార్టీకి చెందిన నాయుకుడు తన సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు దళితుల కుటుంబాలపై పథకం ప్రకారం దాడి చేసారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story
Share it