Top
Sneha TV

విశాఖ ఫార్మాసిటీలో భారీ పేలుడు...

విశాఖ ఫార్మాసిటీలో భారీ పేలుడు...
X

మంటల్లో ఓ ఉద్యోగి ఆహుతి, ముగ్గురికి తీవ్ర గాయాలు..

భారత భవిష్యత్తును నిర్దేశించిన అంబేడ్కర్‌ ఆశయాల మేధో మదనానికి రూప కల్పన జరిగిన రాజగృహపై దుష్ట శక్తులు దాడి చేయడాన్ని సింగరేణి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజాగృహ పై దాడికి నిరసనగా... సింగరేణిలో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విద్రోహుల దిష్టి బొమ్మను దహనం చేశారు. దాడులకు పాల్పడ్డ దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ విగ్రహాలకు కేంద్ర ప్రభుత్వం సీ.సీ. కెమెరాలు ఏర్పాటు చేయించాలని.. అంబేడ్కర్‌ స్మారక చిహ్నాలకు, పార్కులకు పటిష్టమైన భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ కార్పొరేట్ లైసన్ ఆఫీసర్ మాలకొండయ్య, డిజీఎం రాజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it