'రాజగృహ'పై దాడి సూత్రధారులను పట్టుకోవాలి: మాస్టర్ కీ టీవీ డైరెక్టర్ పరమశివన్
X
ప్రపంచ మేధావి బాబాసాహేబ్ అంబేడ్కర్ నివసించిన రాజగృహ ఈ దేశ వారసత్వ సంపదని, జూలై 7న దాడి జరిగింది ఒక కట్టడం పై మాత్రమే కాదు, దేశ సమానత్వ హక్కుల పై జరిగిన దాడిగా అభివర్ణించారు మాస్టర్ కీ టీవీ తిరుపతి పార్లమెంట్ డైరెక్టర్ డాక్టర్ పరమశివన్ . దేశ ఔన్నత్యానికి చిహ్నమైన రాజగృహను ద్వంసం చేసిన సామాజిక ఉగ్రవాదిని కఠినంగా శిక్షించాలని భవిష్యత్ లో మరెవ్వరూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా మహారాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన స్పందించి నేరానికి పాల్పడిన వ్యక్తితో పాటు అతన్ని ప్రోత్సహంచిన వారి వివరాలు బయటపెట్టాలని తిరుపతి అంబేడ్కర్ భవన్ వైస్ ఛైర్మన్ డాక్టర్ పరమశివన్, సెక్రటరీ నాగేశ్వరరావు డిమాండ్ చేసారు.
Next Story