Top
Sneha TV

కరోనా వ్యాక్సిన్ పరిశోధకుడిపైనే మొదటి ట్రయల్

కరోనా వ్యాక్సిన్ పరిశోధకుడిపైనే మొదటి ట్రయల్
X

కరోనా వ్యాక్సిన్ ప్రయోగ దశలోనే ఇంకా ఉంది.అయితే ఈ వ్యాక్సిన్ ను తమపై ప్రయోగం చేయాలంటూ పలువురు మానవతావాదులు ముందుకొస్తున్నారు.అయితే వ్యాక్సిన్ ను తానే తన సిబ్బంది సహాయంతో తయారు చేసి తనపైనే మొదటిడోసును ప్రయోగించుకుని దేశంలోనే ప్రప్రథముడిగా నిలిచారుడాక్టర్ వి.కే శ్రీనివాస్. భారత్ బయోటెక్ సంస్థకు వైస్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఆయన కరోనా వ్యాక్సిన్ ను క్లినికల్ ట్రయల్ లో భాగంగా తనపైనే ప్రయోగించుకుని పలువురి దేశప్రజలతో ప్రశంసలను పొందుతున్నారు.

క్లినికల్ ట్రయల్ మొదటి డోసును తనపై ప్రయోగించుకున్నాక డాక్టర్ వి.కే. శ్రీనివాస్ మాట్లాడుతూ తాము కనుక్కున్న కరోనా వ్యాక్సిన్ పై పూర్తి నమ్మకంతోనే ఈ ప్రయోగం చేసినట్టు ఆయన తెలిపారు.

Next Story
Share it