Top
Sneha TV

వైఎస్‌ఆర్‌సిపి నేత దారుణ హత్య

వైఎస్‌ఆర్‌సిపి నేత దారుణ హత్య
X

వైఎస్‌ఆర్‌సిపి నేత మోకా భాస్కర్‌ రావు దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం నాడు మున్సిపల్‌ చేపల మార్కెట్‌ లో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను కత్తితో పొడిచి పరారయ్యారు. పక్కా ప్లాన్‌తో సైనేడ్‌ పూసిన కత్తితో భాస్కర్‌ రావును హత్య చేశారు. ఇద్దరు యువకులు కలిసి ఈ హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ ఇద్దరూ టీడీపీ మాజీ కౌన్సిలర్ అనుచరులని అనుమానం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it