Top
Sneha TV

జగన్ మరో ముందడుగు

జగన్ మరో ముందడుగు
X

ఎపి సిఎం జగన్మోహన్‌ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఎగనామం పెట్టిన పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించేందుకు రూ. 596.36 కోట్లు శుక్రవారం విడుదల చేశారు. ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. దీని ద్వారా 5,94005 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా సిఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ 2019- 2020 నుంచి రైతులందరికీ ఉచితంగా వైఎస్సార్‌ పంటల బీమా అమలు చేస్తామని తెలిపారు.

Next Story
Share it