Top
Sneha TV

డేటింగ్‌ వార్తలపై స్పందించిన రవిశాస్త్రీ, నిమ్రత్ కౌర్

X
టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రితో డేటింగ్ వార్తలపై బాలీవుడ్‌ నటి నిమ్రత్‌ కౌర్‌ స్పందించారు. మీడియాలో వచ్చిన కథనాలు చూసి ఆమె సాయంత్రం ట్విటర్‌లో స్పందించారు. ఇవన్నీ వదంతులేనని నిమ్రత్‌ కౌర్‌ కొట్టి పారేసారు. తన గురించి వచ్చిన వార్తలు చదివానని, అవి చాలా బాధపెట్టాయని తెలుపుతూ.. ఇదంతా ట్రాష్‌ అని ఆ వార్తలను కొట్టిపారేశారు. తన గురించి వస్తున్న వార్తలపై తాజాగా రవిశాస్త్రి స్పందించారు. ఈ వార్తలపై చెప్పడానికి ఏముంది? అవి ఆవు పేడతో సమానం' అని మండిపడ్డారు.
Next Story
Share it