Top
Sneha TV

ఫ్యాషన్‌ డిజైన్‌లో..

X

తాజా ఇంటర్న్‌షిప్స్‌ ఫ్యాషన్‌ డిజైన్‌లో.. **మాన్యుఫాక్చరింగ్‌ ఇంజినీరింగ్‌ సంస్థ:Tool, Die & Mould Engineering Specialist ప్రదేశం: వర్క్‌ ఫ్రం హోం స్టైపెండ్‌: నెలకు రూ.5,000 లింకు:internshala.com/i/7995 గడువు: జనవరి 10, 2018 అర్హత: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ. ** ఫ్యాషన్‌ డిజైన్‌ సంస్థ: KIRAAH ప్రదేశం: వర్క్‌ ఫ్రం హోం స్టైపెండ్‌: నెలకు రూ.8,000 లింకు:internshala.com/i/7996 గడువు: జనవరి 13, 2018 అర్హత: ఫ్యాషన్‌ డిజైనింగ్‌, స్కెచ్‌, ఇంగ్లిష్‌, తమిళ భాషా నైపుణ్యాలు ఉన్నవారు. ** బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌) సంస్థ: Thinktel Solutions ప్రదేశం: హైదరాబాద్‌, బెంగళూరు స్టైపెండ్‌: నెలకు రూ.15,000 లింకు: internshala.com/i/7997 గడువు: జనవరి 10, 2018 అర్హత: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ. ** హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌) సంస్థ: Cogniz Capital ప్రదేశం: హైదరాబాద్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5,000 లింకు: internshala.com/i/7998 గడువు: జనవరి 10, 2018 అర్హత: ఎంఎస్‌ పవర్‌పాయింట్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు. ** ఫైనాన్స్‌ సంస్థ: Zenoti ప్రదేశం: హైదరాబాద్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000 లింకు: internshala.com/i/7999 గడువు: జనవరి 11, 2018 అర్హత: ఎంఎస్‌ ఆఫీస్‌, అకౌంటింగ్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు. మరిన్ని ఇంటర్న్‌షిప్‌లకు www.eenadupratibha.net చూడవచ్చు.

Next Story
Share it