Top
Sneha TV

ఇంజనీరింగ్ విద్యార్ధులకి "డిఆర్‌డిఒ" లో ఉద్యోగాలు

X

డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనేజేషన్‌ (డిఆర్‌డిఒ) ఆధ్వర్యంలోని రిక్రూట్‌మెంట్‌ & అసెస్‌మెంట్‌ సెంటర్‌ (ఆర్‌ఎసి)- ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ కోసం ఇంజనీరింగ్ లోని వివిధ విభాగాలలో ఉత్తీర్ణులు అయిన వారికోసం.. సైంటిస్ట్‌ / ఇంజనీర్‌ బి పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది

మొత్తం ఖాళీలు: 76

విభాగాలవారీ ఖాళీలు: ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలకా్ట్రనిక్స్‌ 17, మెకానికల్‌ 14, కంప్యూటర్‌ సైన్స్‌ & ఇంజనీరింగ్‌ 9, ఎలక్ట్రికల్‌ / ఎలక్ట్రికల్‌ & ఎలకా్ట్రనిక్స్‌ 6, ఏరోనాటికల్‌ 3, కెమికల్‌ 2, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 2, మేథమెటిక్స్‌ 4, ఫిజిక్స్‌ 4, కెమిస్ట్రీ 2, జియాలజీ 1, ఆటోమొబైల్‌ 1, సెరామిక్‌ 1, మెటీరియల్‌ సైన్స్‌ 2, పాలిమర్‌ సైన్స్‌ 2, అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌ 1, ఫిజికల్‌ ఓషనోగ్రఫీ 1, సైకాలజీ 4

వయసు: 28 ఏళ్లు మించరాదు

అర్హత: సంబంధిత విభాగంలో బిఇ / బిటెక్‌ ఉత్తీర్ణతతోపాటు గేట్‌లో స్కోరు సాధించి ఉండాలి.

వేతనం: నెలకు రూ.80,000

ఎంపిక: గేట్‌ స్కోరు, ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు ఫీజు: రూ.100(ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు / మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది)

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: 2018 జనవరి 5

వెబ్‌సైట్‌: https:drdo.gov.in

Next Story
Share it