Sneha TV
న్యూస్

ట్రాన్స్‌కోలో 1604 ఉద్యోగాలు

X

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ట్రాన్స్‌కో) సదరన్, నార్తర్న్ పరిధిలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్, సబ్ ఇంజినీర్, జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:-మొత్తం పోస్టుల సంఖ్య: 1604
-పోస్టుపేరు: అసిస్టెంట్ ఇంజినీర్-330 (ఎలక్ట్రికల్-250, సివిల్-49, టెలికం-31)
-అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచిలో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-పోస్టు పేరు: సబ్ ఇంజినీర్-174
-అర్హత: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-పోస్టు పేరు: జూనియర్ లైన్‌మెన్-1100
-అర్హత: పదోతరగతితోపాటు ఎలక్ట్రికల్/ వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ లేదా రెండ్లేండ్ల వ్యవధిగల ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఇంటర్ వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణత.
-పే స్కేల్: జూనియర్ లైన్‌మెన్- రూ. 15,585 25,200/-, సబ్ ఇంజినీర్ - రూ. 20,535-41,155/ అసిస్టెంట్ ఇంజినీర్- రూ. 41,155-63,600/-
-వయస్సు: 2017 జూలై 1 నాటికి జూనియర్ లైన్‌మెన్‌కు- 35 ఏండ్లు, సబ్ ఇంజినీర్/ అసిస్టెంట్ ఇంజినీర్‌కు 44 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: సబ్ ఇంజినీర్‌కు -2018 జనవరి 20 , జూనియర్ లైన్‌మెన్ -2018 జనవరి 5 అసిస్టెంట్ ఇంజినీర్-2018 ఫిబ్రవరి 1
-పరీక్షతేదీ: సబ్ ఇంజినీర్-2018 ఫిబ్రవరి 25 జూనియర్ లైన్‌మెన్ - 2018 ఫిబ్రవరి 11 అసిస్టెంట్ ఇంజినీర్-2018 మార్చి 11
-వెబ్‌సైట్: http://www.tstransco.in

Next Story
Share it