Sneha TV
న్యూస్

ఇండియన్ ఆర్మీలో 40 టెక్నికల్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

X

భారత ఆర్మీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 40 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరిరోజు 5 మే 2019.

సంస్థ పేరు : ఇండియన్ ఆర్మీ

మొత్తం పోస్టుల సంఖ్య : 40

పోస్టు పేరు : 130వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దకఖాస్తులకు చివరితేదీ : 9 మే 2019

విద్యార్హతలు: ఇంజనీరింగ్‌ డిగ్రీ/ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చుదవుతున్న అభ్యర్థులు

వయస్సు : 1 జనవరి 2020 నాటికి 20 నుంచి 27 ఏళ్లు

ఎంపిక విధానం: ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టు

ముఖ్య తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 10 ఏప్రిల్ 2019

దరఖాస్తులకు చివరితేదీ : 9 మే 2019

మరిన్ని వివరాలకు

Next Story
Share it