Top
Sneha TV

తిరుమల రిజర్వ్‌ ఫారెస్ట్‌లో చెలరేగిన మంటలు

X

చిత్తూరు : చిత్తూరు జిల్లా తిరుమల రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న ఫారెస్ట్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. అటవీ ప్రాంతంలో చెలరేగుతున్న మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ పరిధిలోకి మంటలు వ్యాపించకుండా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

Next Story
Share it