Top
Sneha TV

ఏలూరులో ఉద్రిక్తత.. చింతమనేనిని తోసేసిన ఖాకీ

X

పశ్చిమగోదావరి: ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. దెందులూరు నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌ సందర్భంగా.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరగింది. టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ను ఓ కానిస్టేబుల్‌ తోసేశారు. వైసీపీ నాయకులు ఉద్యోగులను ప్రలోభపెడుతున్నారని టీడీపీ ఆరోపించింది. రిటర్నింగ్ అధికారికి చింతమనేని ఫిర్యాదు చేశారు.

Next Story
Share it