Top
Sneha TV

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌లో ప్రవేశాలు

X

బెంగళూరులోని భారతసైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్‌్‌స 2019-20కి గానూ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు లు కోరుతుంది.
కోర్సులు: పిహెచ్‌డి. ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ పిహెచ్‌డి
అర్హత: ఎంఎస్సి, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సి లేదా బిఇ, బిటెక్‌, ఎంఇ, ఎంటెక్‌ ఉత్తీర్ణత. జెస్ట్‌ గేట్‌ నెట్‌ సిఎస్‌ఐఆర్‌ -యుజిసిలెక్చర్‌పిప్‌, జెఆర్‌ఎఫ్‌ అర్హత పొంది ఉండాలి.
వయోపరిమితి: జూన్‌ 1నాటికి 25 సంవత్సరాలకు మించరాదు.
ఎంపికవిధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా,
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా,
దరఖాస్తు ఆఖరుతేదీ: ఏప్రిల్‌16,
వెబ్‌సైట్‌: www.iiap.res.in

Next Story
Share it