Top
Sneha TV

ఆరోపణలపై చర్చించడానికి సిద్ధం : మాగంటి రూప

X

రాజమండ్రి టిడిపి ఎంపీ అభ్యర్థి మాగంటి రూప స్థానికత్వంపై వస్తున్న ఆరోపణలపై తాజాగా ఆమె స్పందించారు. ఈమేరకు శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను స్థానికురాలిని కాదంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలపై తాను చర్చించడానికి సిద్ధమన్నారు. మూడేళ్లుగా తాను ఇక్కడే ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని రూప తెలిపారు. ఫిల్మ్ టూరిజాన్ని రాజమండ్రిలో అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. మోరంపూడి ఫ్లై ఓవర్ నిర్మాణం కేంద్ర సహకారం లేకపోవడం వల్లే జరగలేదని రూప పేర్కొన్నారు.

Next Story
Share it