Top
Sneha TV

కర్నూలులో సీఎం చంద్రబాబు

X

కర్నూలు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కోస్గి గ్రామంలో నిర్వహించిన జన్మభూమి - మాఊరు కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. కర్నూలు నుంచి ప్రత్యక్ష ప్రసారం ఏబీఎన్‌లో...

Next Story
Share it