Top
Sneha TV

పిచ్చి కుక్క స్వైరవిహారం : ఏడుగురికి గాయాలు

X

వరంగల్ రూరల్ : జిల్లాలోని పరకాలలో ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. పిచ్చి కుక్క దాడిలో ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పరకాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిచ్చి కుక్కలను గ్రామాల నుంచి బయటకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story
Share it