Top
Sneha TV

టోనీ బ్లెయిర్‌కు ఘనస్వాగతం పలికిన లోకేష్‌

X

విజయవాడ: బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌కు మంత్రి లోకేష్ ఘనస్వాగతం పలికారు. కొద్దిసేపటి క్రితం బ్లెయర్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో టోనీ బ్లెయిర్‌కు మంత్రులు నారా లోకేష్‌, నక్కా ఆనందబాబు, ఎంపీ కేశినేని నాని స్వాగతం పలికారు. గన్నవరం నుంచి రోడ్డుమార్గంలో టోనీ బ్లెయిర్‌ విజయవాడకు బయలుదేరి వెళ్లారు.

Next Story
Share it