Top
Sneha TV

జనసేన, టీడీపీతో కలిస్తే స్వాగతిస్తాం: కళా

X

శ్రీకాకుళం: జనసేన, టీడీపీతో కలిస్తే స్వాగతిస్తామని మంత్రి కళా వెంకట్రావ్‌ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పవన్‌ తమతో కలిస్తే మంచిదేనన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌కు ఓటు వేస్తే ప్రధాని మోదీకి వేసినట్టేనని చెప్పారు. జగన్ పొలిటీషియన్ కాదు నెరస్తుడని దుయ్యబట్టారు. జగన్‌కు ప్రజాసమస్యల కంటే.. కేసుల నుంచి తప్పించుకోవడమే ముఖ్యమని కళా వెంకట్రావ్‌ వ్యాఖ్యానించారు.

Next Story
Share it