Top
Sneha TV

ఫర్నిచర్ గోదాములో అగ్నిప్రమాదం

X

హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ జిర్రాలోని ఓ ఫర్నిచర్ గోదాములో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా గోదాములో మంటలు చెలరేగాయి. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు గోదాం యజమాని తెలిపారు.

Next Story
Share it