Top
Sneha TV

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రవీణ్ కుమార్ ప్రమాణస్వీకారం

X

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది హాజరయ్యారు. ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రవీణ్ కుమార్ కు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.

Next Story
Share it