Top
Sneha TV

హెకోర్టులో 12 మంది న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

X

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌ 12 మంది న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు.

Next Story
Share it