Top
Sneha TV

శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా రద్దు

X

హైదరాబాద్: శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా రద్దయింది. దీనికి సంబంధించిన గెజిట్‌ను మండలి కార్యదర్శి నర్సింహాచార్యులు విడుదల చేశారు. కాంగ్రెస్‌ఎల్పీ.. టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం కావడంతో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా రద్దయింది.

Next Story
Share it