Top
Sneha TV

బాధ్యతలు స్వీకరించిన మహమూద్ అలీ

X

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హోంమంత్రిగా మహమూద్ అలీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రశాంత వాతావరణం కొనసాగేలా చూస్తానని అదేవిధంగా ప్రజల్లో భరోసా పెరిగేలా ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పనిచేస్తామని అన్నారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు మహమూద్ అలీని కలిసి పుష్ఫగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story
Share it