Top
Sneha TV

రేపు ఏపీ కేబినెట్ సమావేశం

X

అమరావతి: శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. కేబినెట్ సమావేశానికి ముందు ఉదయం 10 గంటలకు టీడీపీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ కార్యవర్గం హాజరుకానుంది. సంస్థాగత వ్యవహారాలు, తాజా రాజకీయాలపై చర్చించనున్నారు.

Next Story
Share it