Top
Sneha TV

ఎసిబి వలలో పెనమలూరు రెవిన్యూ ఉద్యోగి హరిబాబు

X

విజయవాడ: పెనమలూరు మండల రెవెన్యూ సర్వేయర్ కొల్లి హరిబాబు ఇంటిపై బుధవారం ఎసిబి అధికారుల దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు వున్నట్లు ఆరోపణల నేపథ్యంలో శ్రీరామచంద్రనగర్, మొఘల్ రాజపురంలతో పాటు మొత్తం ఐదు చోట్ల తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భారీగా బంగారం, వెండి ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమైయ్యాయి. ఇంకా కొనసాగుతున్న తనిఖీలు.

Next Story
Share it