Top
Sneha TV

ఓటమికి రాష్ట్ర నాయకత్వం బాధ్యత వహించాలి: పొంగులేటి

X

హైదరాబాద్: కాంగ్రెస్ వర్సెస్ టీఆర్‌ఎస్‌ అనే పరిస్థితి నుంచి కేసీఆర్ వర్సెస్ చంద్రబాబుగా తీసుకువచ్చారనిఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సెంటిమెంట్‌ మీద ఏర్పడ రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేయలేకపోయామన్నారు. ఓటమికి రాష్ట్ర నాయకత్వం బాధ్యత వహించాలని చెప్పారు. రాష్ట్ర నాయకత్వంలో ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించాల్సి ఉందని, తెలంగాణ ఇచ్చినా ప్రచారం చేయలేక 2014లో ఓడామని పొంగులేటి తెలిపారు.

Next Story
Share it