Top
Sneha TV

సౌదీ యువరాణి మృతి

X

రియాద్:

సౌదీ యువరాణి అల్జావారా బింట్ ఫైసల్ బిన్ సాద్ అల్ సాద్ మృతి చెందారు. ఈ విషయాన్ని సౌదీ రాయల్ కోర్టు అధికారికంగా ప్రకటించింది. రియాద్‌లోని ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లాహ్ మసీదులో ప్రార్థనల అనంతరం అంత్యక్రియలు జరగనున్నాయి. యువరాణి మృతిపట్ల పలువురు సంతాపం తెలియజేశారు. యూఏఈ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ పలువురు సంతాపం వ్యక్తం చేశారు. వారి సంతాప సందేశాలను సౌదీలోని మతాధికారులకు తెలియజేశారు.

Next Story
Share it