Top
Sneha TV

శరద్‌పవార్‌తో స్టాలిన్‌, కనిమొళి సమావేశం

X

న్యూఢిల్లీ:

డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌, ఆయన సోదరి, ఎంపి కనిమెళి ఈరోజు ఎన్సీపీ అధ్యక్షడు శరద్‌ పవార్‌తో సమావేశయ్యారు. దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ఈసమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈసందర్భంగా ఈనెల 16న జరిగే కరుణానిధి విహ్రావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా పవార్‌ను స్టాలిన్‌ కోరారు.

Next Story
Share it