Top
Sneha TV

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కమలమే!

X

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడ్డాయి. దాదాపుగా ఈ సర్వేలు భాజపాకు ఆధిక్యం వచ్చే అవకాశం ఉన్నట్లు చూపిస్తున్నాయి. సర్వేల ప్రకారం రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. 90 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్థానాల మెజార్టీ రావాల్సి ఉంటుంది. భాజపా ఆధిక్యంలోకి వస్తే రమణ్‌ సింగ్‌ నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి పీఠం ఎక్కుతారు.

టైమ్స్‌ నౌ-సీఎన్‌ఎక్స్‌ ప్రకారం..

భాజపా- 46

కాంగ్రెస్‌- 35

జేసీసీ+బీఎస్పీ- 7

ఇతరులు-2

ఇండియా టుడే- యాక్సిస్‌

భాజపా- 42-50

కాంగ్రెస్‌- 32-38

జేసీసీ+బీఎస్పీ- 6-8

ఇతరులు- 1-3

న్యూస్‌ 24- పేస్‌ మీడియా

భాజపా- 36-42

కాంగ్రెస్- 45-51

జేసీసీ+బీఎస్పీ- 0

ఇతరులు- 4-8

ఇండియా టీవీ

భాజపా- 42-50

కాంగ్రెస్‌- 32-38

జేసీసీ+బీఎస్పీ- 6-8

ఇతరులు-1-3

Next Story
Share it