Top
Sneha TV

ఏపీలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

X

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఫారెస్ట్‌ రేంజ్‌ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 24 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు లభ్యమవుతాయని ఏపీపీఎస్సీ అధికారులు పేర్కొన్నారు.

Next Story
Share it