Top
Sneha TV

కోమటిరెడ్డి మద్దతుగా రఘువీరా ప్రచారం

X

నల్లగొండ:

కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతుగా ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రచారం చేశారు. జిల్లాలోని తిప్పర్తి మండలంలో ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రజల భవిష్యత్‌ కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించకపోవడం అవమానకరమని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story
Share it