Top
Sneha TV

కొండగల్‌ సోదాల్లో భారీగా పట్టుబడ్డ నగదు

X

కొండగల్‌ సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. పట్టుబడ్డ నగదు టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సమీప బంధువుగా భావిస్తున్న జగన్నాధరెడ్డి ఫామ్ హౌస్‌లో పెద్ద మొత్తంలో నగదు బయటపడింది. ఐటీ అధికారుల సోదాలతో కొడంగల్‌లో రాజకీయ కలకలం చెలరేగింది. నగదు బయటపడ్డ మాట వాస్తవమేనని ఎన్నికల కమిషనర్ రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు.

Next Story
Share it