Top
Sneha TV

2024 నాటికి దేశంలోని అందరికి తాము ఇళ్లుకట్టిస్తాం!

X

మహబూబ్‌నగర్‌:

తెలంగాణ యువతపై బుల్లెట్లు కురిపించిన కాంగ్రెస్‌ను ఎవరూ నమ్మరని మోడి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మహబూబ్‌నగర్‌ బిజెపి నిర్వహించి సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతు టిఆర్‌ఎస్‌ కుటుంబ పార్టీ అని సోనియా అనడం పెద్ద జోక్‌ అని మోడి విమర్శించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని కెసిఆర్‌ పెద్ద మాటలు చెప్పారని, ఇప్పటివరకు ఒక్క డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టారా? అని మోదీ ప్రశ్నించారు. 2024 నాటికి దేశంలోని అందరికీ తాము ఇళ్లు కట్టి ఇస్తామని హామీ ఇచ్చారు. సకల సౌకర్యాలతో ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు.

Next Story
Share it