Top
Sneha TV

కోల్‌కతాకు బయలుదేరిన చంద్రబాబు

X

అమరావతి

అమరావతి: జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటు కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలుసుకునేందుకు కోల్‌కతా బయలుదేరి వెళ్లారు. బాబుతో పాటు టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్, మంత్రి యనమల రామకృష్ణుడు, పలువురు నేతలు వెళ్లారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతీయ పార్టీల నేతలను, భావసారుప్యత ఉన్న మిగిలిన నేతలతోపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇప్పటి వరకు చంద్రబాబు కలిశారు.

Next Story
Share it