Top
Sneha TV

కెసిఆర్‌ది నిరంకుశ పాలన

X

హైదరాబాద్‌:

హైదరాబాద్‌: కెసిఆర్‌పై తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్‌ కోదరడరామ్‌ మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల కెసిఆర పాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని ఆయన అన్నారు. ఏం చూసి కెసిఆర్‌కు ప్రజలు ఓటేయాలని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్‌ది నిరంకుశ పాలన అయితే తమది ప్రజల ఆకాంక్ష పాలన అని ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు.

Next Story
Share it