Top
Sneha TV

డిసెంబరులో పార్లమెంటు శీతాకాల సమావేశాలు

X

న్యూఢిల్లీ: డిసెంబరు రెండో వారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని పార్లమెంటు వ్యవహారాల కమిటీ సమావేశమై పార్లమెంటు సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. డిసెంబరు 11 నుంచి జనవరి 8 వరకు కొనసాగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శీతాకాల సమావేశాలు ఆలస్యంగా ప్రారంభం అవుతున్నాయి.

Next Story
Share it