Top
Sneha TV

ఏసీబీకి చిక్కిన కేజేపురం వీఆర్వో

X

విశాఖపట్నం: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. చోడవరం మండలం కేజే పురం వీఆర్వో రామకృష్ణ రూ. 9వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పాసుపుస్తకంలో పేరు మార్చేందుకు వీఆర్వో లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు వీఆర్వోను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story
Share it